సినిమా అనుభవాలు పంచుకున్న నటి నాన్సీ గిల్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ముంబై
ఉడ్తా తీర్ సినిమాలో కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏజెంట్గా నటించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని నటి నాన్సీ గిల్ తెలిపారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, సినిమా ప్రయాణం తన జీవితంలో మరువలేని అనుభవమని ఆమె పేర్కొన్నారు.