అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు భూమి పూజ
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
రాజధాని అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నూతన క్యాంపస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, వైద్య రంగంలో అత్యాధునిక సేవలను విస్తరించేలా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.