న్యాయస్థానంలో కార్మెలో ఆంథోనీ మరియు లా లా విడాకుల ఒప్పందం

రిపోర్టర్: మహేష్ స్థలం: New York

ఎన్బీఏ దిగ్గజం కార్మెలో ఆంథోనీ మరియు లా లా ఆంథోనీ విడాకుల ఒప్పందానికి వచ్చారని న్యూయార్క్ కోర్టు రికార్డులు వెల్లడించాయి. వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయిన తర్వాత, ఇరువర్గాలు ఈ ఒప్పర్దంపై న్యాయస్థానానికి సమాచారం అందించాయి. న్యాయమూర్తి అధికారికంగా సంతకం చేసిన తర్వాత ఈ విడాకులు పూర్తి కానున్నాయని, వీరిద్దరి విడాకుల ప్రక్రియ తుది దశకు చేరిందని కోర్టు వర్గాలు స్పష్టం చేశాయి.