గేమర్స్ కు గుడ్ న్యూస్: ఫోర్ట్‌నైట్ ట్రెజర్ హంటర్స్ అప్డేట్ విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
ప్రముఖ వీడియో గేమింగ్ సంస్థ ఎపిక్ గేమ్స్ తీసుకువచ్చిన ఫోర్ట్‌నైట్ కొత్త వీ43.00 అప్డేట్ ద్వారా ట్రెజర్ హంటర్స్ మినీ-సీజన్ ప్రారంభం కానుందని డెవలపర్లు తెలిపారు. నవంబర్ ఒకటో తేదీన సర్వర్లు మూడు గంటల పాటు ఆఫ్‌లైన్ లో ఉంటాయని, వన్ పీస్ కొలాబరేషన్ తో పాటు ప్రత్యేకమైన క్యారెక్టర్ స్కిన్లు, కొత్త మ్యాప్ మార్పులతో ఈ గేమింగ్ అనుభవం గమర్లను ఎంతగానో ఆకట్టుకుంటుందని గేమింగ్ నిపుణులు వెల్లడించారు.