వరుసగా రెండో రోజు భారీగా పడిపోయిన బంగారం ధరలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,54,150 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,41,300 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు నమోదయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పసిడి రేట్లు తగ్గినట్లు నిపుణులు పేర్కొంటున్నారు.