స్పోర్ట్స్ వార్తలు: కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ పై విరాట్ కోహ్లీ సరదా చేష్టలు

రిపోర్టర్: మహేష్ స్థలం: Auckland

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రత్యర్థి ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ను ఉద్దేశించి డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సీనా తరహాలో చేసిన సైగలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయిని, ఈ మ్యాచ్ లో కోహ్లీ అద్భుతమైన అర్ధశతకంతో పాటు సెనా దేశాలలో సరికొత్త చరిత్ర సృష్టించాడని క్రీడా వర్గాలు తెలిపాయి.