గుర్గావ్లో హెమ్నెక్స్ట్ అంతర్జాతీయ సదస్సు: రక్త శాస్త్ర వైద్యంలో అత్యాధునిక విధానాలపై చర్చి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Gurugram
గుర్గావ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు హెమ్నెక్స్ట్ రెండు గ్లోబల్ సదస్సు ప్రారంభమైనట్లు డాక్టర్ రాహుల్ భార్గవ తెలిపారు. దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పును ఎదుర్కొనేందుకు వైద్య రంగంలో వస్తున్న అధునాతన సాంకేతికతలు, ఖచ్చితమైన రోగ నిర్ధారణ, జన్యుశాస్త్రం మరియు అందుబాటు ధరల్లో ప్రత్యేక చికిత్స అందించడంపై ఈ అంతర్జాతీయ సదస్సులో నిపుణులు విపులంగా చర్చిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.