ఐఐటీ కన్పూర్ విద్యార్థి తేజేశ్ వైష్ అద్భుత ప్రయాణం: ఏటా రూ. 2.5 కోట్ల వేతనం

రిపోర్టర్: రమేష్ స్థలం: Lucknow

ఐదో తరగతిలో కేవలం నూటికి నలభై ఎనిమిది మార్కులు మాత్రమే సాధించిన లక్నో యువకుడు తేజేశ్ వైష్ నేడు దుబాయ్ లోని ప్రముఖ సంస్థలో ఏఐ ఇంజనీరింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తూ ఏడాదికి రెండున్నర కోట్ల రూపాయల భారీ వేతనం అందుకుంటున్నట్లు ఇండియా టుడే నివేదించింది. సాధారణ మిఠాయి దుకాణం నడిపే కుటుంబం నుంచి వచ్చి ఐఐటీ కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఈ అరుదైన ఘనత సాధించినట్లు తేజేశ్ వైష్ తెలిపారు.