రాయలసీమ బ్యాక్డ్రాప్లో జో జో సినిమా కాషన్ 2 వీడియో విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తెలంగాణ

దేవకట్టా సమర్పణలో కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న రూరల్ కామెడీ డ్రామా జో జో సినిమాకు సంబంధించి మేకర్స్ గురువారం కాషన్ 2 వీడియోను విడుదల చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కృష్ణ కమల్, మహి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ కృష్ణ లింగమనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కాషన్ 1 వీడియోకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందని, త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.