'లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ ప్రారంభం': మంగళగిరిలో ఘనంగా టీడీపీ శిక్షణా శిబిరం

రిపోర్టర్: శివ స్థలం: Mangalagiri

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగే ‘లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పార్టీ శ్రేణులకు నాయకత్వ లక్షణాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ శిక్షణా శిబిరంలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ সহ కీలక నేతలు పాల్గొన్నారు.