ఢిల్లీకి రష్యా అధ్యక్షుడు పుతిన్, చక్రాలపై కోట వంటి కారు ప్రత్యేక ఆకర్షణ

రిపోర్టర్: విజయ్ స్థలం: New Delhi

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న 'ఆరస్ సెనాట్ లిమోజిన్' బుల్లెట్‌ప్రూఫ్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగిన ఈ వాహనం చక్రాలపై తిరిగే కోటగా పేరుగాంచింది. గతంలో మోదీ కూడా ఈ కారులో ప్రయాణించారు.