బిగ్ బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ టాస్క్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
బిగ్ బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం హోరాహోరీ పోరు మొదలైంది. పవర్ ఆఫ్ పీపుల్ అవతారంలో బిగ్ బాస్ ఈ టాస్క్ నిర్వహిస్తున్నారు. స్పెల్లింగ్ కరెక్ట్ చేసే టాస్క్‌లో కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. వర్షిణి నిర్ణయంపై షాలిని గొడవకు దిగగా, రోహిత్‌పై ఝాన్సీ మరోసారి ఫైర్ అయ్యారు. ఈ వారం హౌస్ కెప్టెన్ ఎవువుతారనేది ఆసక్తికరంగా మారింది.