నాపై ఫేక్ ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ శ్వేత ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: Andhra Pradesh

మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ శ్వేత తీవ్రంగా మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో మహిళా కబడ్డీలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తొలి అమ్మాయిని, ఏషియన్ కబడ్డీలో గోల్డ్ మెడలిస్ట్ నైన తనను ఫేక్ అనడం దుర్మార్గమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.