లాస్ ఏంజిల్స్ కచేరీలో మెరిసిన ప్రముఖ పాప్ స్టార్స్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
లాస్ ఏంజిల్స్‌లోని సోఫి స్టేడియంలో జరిగిన బీటీఎస్ కే-పాప్ సంగీత కచేరీకి ప్రముఖ హాలీవుడ్ పాప్ తారలు చాపల్ రోన్, చార్లీ పుత్, లిజో హాజరయ్యారు. ఆరిరాంగ్ వరల్డ్ టూర్లో భాగంగా జరిగిన ఈ కచేరీలో అంతర్జాతీయ సెలబ్రిటీలు సందడి చేయడం, బీటీఎస్ సభ్యులతో కలిసి బ్యాక్‌స్టేజ్‌లో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంది.