ప్రముఖ తమిళ పండితుడు సోలమన్ పప్పయ్య కన్నుమూత
రిపోర్టర్: సతీష్
స్థలం: తమిళనాడు
ప్రముఖ తమిళ పండితుడు, పట్టిమండ్రం వ్యాఖ్యాత సోలమన్ పప్పయ్య వయోభారంతో మధురైలో కన్నుమూశారు. ఆయన మృతికి 90 ఏళ్లు. సామాన్యుల భాషలో సాహిత్య చర్చలను ప్రజలకు చేరువ చేసిన ఆయన మృతి పట్ల రజనీకాంత్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శివాజీ చిత్రంలోనూ ఆయన నటించారు.