బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు: కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

రిపోర్టర్: వెంకట్ స్థలం: శ్రీకాకుళం

శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కే అచ్చేమ్ నాయుడు శ్రీకాకుళం వెల్లడించారు. గతంలో బీసీల పొట్టకొట్టిన పార్టీ నాయకులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ మరియు ఎస్టీల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.