ప్రముఖ జర్నలిస్ట్ పాయల్ మెహతా అకస్మాత్ మృతి పట్ల సంతాపం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: New Delhi

దేశంలోని ప్రముఖ జర్నలిస్టులలో ఒకరైన పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల జర్నలిజం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆమె మృతి దేశానికి తీరని లోటని, జర్నలిజం రంగంలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని సహచరులు కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.