స్థానిక ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యమన్న పంచకర్ల
రిపోర్టర్: గోపి
స్థలం: అనకాపల్లి
విశాఖలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని విజయపథంలో నడిపించడమే ప్రధాన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచకర్ల తో పాటు పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.