కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ
రిపోర్టర్: హరి
స్థలం: దిల్లీ
దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం సమావేశమయ్యారు. రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చే ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంక్ ఆర్థిక సాయం అందించేలా సహకరించాలని, అలాగే సాస్కీ నిధులను పెంచాలని ఆమెను కోరారు.