అమెరికా రాజకీయాల్ లో సంచలనం: కొత్త కూటమికి యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సన్నాహాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమెరికా
అమెరికా మధ్యంతర ఎన్నికల్ లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా నివేదించింది. అధ్యక్ష ఎన్నికల ముందస్తు వ్యూహాల్ లో భాగంగా ట్రంప్ పై అసంతృప్తితో ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడానికి కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది. మిడ్ టర్మ్ ఎన్నికల ఓటమి అనంతరం జేడీ వాన్స్ తన సొంత రాజకీయ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.