ఆక్వా రైతులకు ఊరట: సెప్టెంబర్ 30 వరకు పాత ఫీడ్ ధరలే!

రిపోర్టర్: సురేష్ స్థలం: Andhra Pradesh

ప్రభుత్వం మరియు అప్సడ అనుమతి లేకుండా కిలో ఫీడ్‌పై ఏకంగా రూ.21 పెంచడంపై ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రైతుల పిటిషన్‌ను విచారించిన కోర్టు, జూన్ నెలలో ఉన్న పాత ధరలనే సెప్టెంబర్ 30 వరకు కొనసాగించాలని సంచలన తీర్పునిచ్చింది. ఈ అడ్డగోలు పెంపుదలపై కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఆక్వా రైతన్నలకు తాత్కాలికంగా భారీ ఊరట లభించింది.