వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల దర్శనం చేసుకున్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీకాకుళం
పిలిగ్రిమ్స్ ఎక్స్‌పీరియన్స సెంటర్‌లో త్రీడీ సాంకేతికత ద్వారా శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీక్షించారు. 6 డీవీఆర్ వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా తిరుమల దివ్య దర్శన అనుభూతిని ఆయన స్వయంగా అనుభవించారు.