తెలుగు రాష్ట్రాల్లో పాఠశالలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం కావడంతో పాటు, సెప్టెంబర్ 14న వినాయక చవితి పండుగ వస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం పాఠశالలు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారికంగా సెలవు ప్రకటించింది. దీంతో అందరూ పండుగను ఆనందంగా జరుపుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది.