రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త మీడియా సమావేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టీవీజీ, డాక్టర్ ఎన్. గౌతమ్ రావు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని బీజేపీ అధికారిక సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పార్టీ శ్రేణులకు అందించారు.