రామనాథస్వామి ఆలయ నమూనా వద్ద బ్రిక్స్ నేతలకు మోదీ స్వాగతం

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

భారత్ మండపంలో జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలకు ఘన స్వాగతం పలికారు. తమిళనాడులోని ప్రసిద్ధ రామనాథస్వామి ఆలయ నమూనా బ్యాక్‌డ్రాప్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహా పలువురు దేశాధినేతలను ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు ఆలయ ప్రాముఖ్యతను మోదీ వివరించడం విశేషం.