చిన్నారుల ఆరోగ్యకర ఎదుగుదలకు పోషకాహారమే కీలకమన్న సీడీపీవో విజయలక్ష్మి

రిపోర్టర్: AHMED స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరులో జాతీయ పోషణ మహోత్సవంలో భాగంగా ఓపెన్ డిస్కషన్ నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.