నల్గొండలో ఘనంగా సేవా సంకల్ప అభియాన్ రక్తదాన శిబిరం

రిపోర్టర్: అశోక్ స్థలం: నల్గొండ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నల్గొండలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2026 సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.