రూ.666కే 70 రోజుల వ్యాలిడిటీతో కొత్త జియో రీఛార్జ్ ప్లాన్
రిపోర్టర్: గోపి
స్థలం: India
జియో కస్టమర్ల కోసం కొత్తగా రూ.666 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా 70 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజూ 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. మొత్తం 105GB హై-స్పీడ్ డేటాతో పాటు జియో టీవీ, జియో క్లౌడ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి.