విమానంలో భయానక ఘటన: హనుమాన్ చాలీసా పఠించి ప్రాణాలు కాపాడుకున్న భారతీయ కెప్టెన్

రిపోర్టర్: విజయ్ స్థలం: దుబాయ్

దుబాయ్ నుంచి తెల్ అవీవ్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో కాక్పిట్లో సహపైలట్ దాడికి పాల్పడినట్లు భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో తీవ్రంగా గాయపడిన తాను, విమానంలో ప్రయాణికులను కాపాడుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించినట్లు ఆయన తెలిపారు. ఈ భయానక అనుభవాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాల్లో పంచుకున్నట్లు కెప్టెన్ స్మిత్ మచ్చర్ తండ్రి మీడియాకు స్పష్టం చేశారు.