బెల్లంపల్లిలో అమరవీరుల స్మరణార్థం రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన యువత
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని బెల్లంపల్లి ఆర్యవైశ్య భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏసీపీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో యువ నాయకుడు గొర్ల అఖిల్ సుమారు ఇరవై మంది యువకులతో కలిసి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.