హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌లతో ఉద్రిక్తత

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేసి, ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసింది. కేటీఆర్ మునుగోడు పర్యటనను అడ్డుకోవడంతో పాటు నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ దౌర్జన్యకాండను నిరసిస్తూ గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడంతో హైదరాబాద్ అట్టుడికింది.