నీటి పొదుపుపై అవగాహన: జహీరాబాద్ లో ఆదర్శంగా నిలిచిన కాలనీవాసులు

రిపోర్టర్: సునీల్ స్థలం: జహీరాబాద్

జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీవాసులు నీటి వృథా నివారణే లక్ష్యంగా స్వచ్ఛందంగా ఇంటింటి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఎల్-నినో ప్రభావంతో భవిష్యత్తులో తలెత్తనున్న తీవ్ర నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని కరపత్రాలు పంపిణీ చేశామని, ప్రతి ఇంట్ లో నీటి పొదుపు పాటిస్తామని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారని మున్సిపల్ చైర్మన్ మమ్మద్ యూనివర్స్ వెల్లడించారు.