ప్రేక్షకుల మనసులు కదిలిపోయే సంగీతం ఇచ్చానంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పష్టత
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ప్రేక్షకుల మనసులు కదిలిపోయే సంగీతాన్ని తాను అందించానని, ఇది థియేటర్లలో కొత్త అనుభూతిని పంచుతుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. అనీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అనిరుధ్ పాడిన హాయ్ రే పాటకు మంచి స్పందన వస్తోందని, ఈ పాటను అబ్బాయిలందరికీ అంకితం చేస్తున్నట్లు కథానాయిక అనస్వర రాజన్ పేర్కొన్నారు.