హైదరాబాద్లో కలకలం: పెళ్లి పేరుతో మోసం చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
పెళ్లి పేరుతో నమ్మించి శారీరకంగా మోసం చేశాడని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బాలస్వామిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. భర్త మరణం తర్వాత కూడా వివాహం చేసుకుంటానని నమ్మించి మోసగించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.