విజయనగరం జిల్లా: ఎల్ కోటలో స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న లలిత కుమారి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం ఎల్ కోట గ్రామంలో స్థానిక ఎన్నికల ప్రచారంలో లలిత కుమారి విజయనగరం పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. గ్రామీణ ప్రాంతాల్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కిందని, అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు సైతం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. పార్టీ విజయం కోసం అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.