బ్రిక్స్ సభ్యత్వం కోసం పాకిస్థాన్ ప్రయత్నాలకు భారత్ అడ్డంకి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
బ్రిక్స్ కూటమిలో చేరడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు పాక్ 2023లో బ్రిక్స్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే భారత్ వ్యతిరేకిస్తుండటంతో ఇస్లామాబాద్‌కు నిరాశ ఎదురవుతోంది. వ్యూహాత్మక ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య భారత్ Veto అధికారంతో పాక్ ఎంట్రీని సమర్థవంతంగా అడ్డుకుంటోంది.