డబ్ల్యూపీఎల్‌-2027 వేలం అక్టోబర్ 29న కోచిలో నిర్వహణకు సన్నాహాలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: మహారాష్ట్ర

మహిళల ప్రీమియర్ లీగ్ 2027 సీజన్ వేలం అక్టోబర్ 29న కోచి వేదికగా జరిగే అవకాశం ఉంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంతో పాటు వడోదర లేదా వారణాసి వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. అలాగే ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై తుది నిర్ణయాన్ని వచ్చే నెలకు వాయిదా వేశారు.