నన్ను ఫేక్ అంటారా అంటూ జగన్పై క్రీడాకారిణి ఫైర్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
ఏపీ తరఫున నేషనల్స్ ఆడి గోల్డ్ మెడల్ సాధించిన మొదటి మహిళా జిమ్నాస్టిక్ క్రీడాకారిణిని ఫేక్ అంటారా అంటూ జగన్పై షేక్ యాసిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన నిలదీశారు. తాను నేషనల్స్ ఆడానని, అంతులేని ప్రతిభ చూపిన తనను ఫేక్ అనడం దారుణమని మండిపడ్డారు.