అమెరికా టారిఫ్ వల్ల స్టీల్ రంగానికి ఎలాంటి నష్టం ఉండదు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
అమెరికా విధించే టారిఫ్లపై జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ స్పందించారు. స్టీల్ ఉత్పత్తులపై దశాబ్దకాలంగా రెండు వందల శాతానికి పైగా టారిఫ్ అమల్లో ఉందని తెలిపారు. అమెరికా నూతనంగా వంద లేదా రెండు వందల శాతం సుంకాలు విధించినా ఎలాంటి ప్రభావం ఉండదని, దీనివల్ల ప్రయోజనం కూడా లేదని ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.