బెల్లంపల్లిలో భక్తులకు స్వయంగా అన్నదానం వడ్డించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని భక్తులకు స్వయంగా ప్రసాదం వడ్డించారు.