పులివెందుల వైఎస్సార్సీపీ పతనానికి ఐదేళ్ల కిందటి కుప్పం ఎన్నికలే మలుపు

రిపోర్టర్: అశోక్ స్థలం: Kadapa

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్ లో వైఎస్సార్సీపీ పతనానికి ఐదేళ్ల కిందటి కుప్పం ఎన్నికలే ప్రధాన మలుపు అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు. అప్పట్ లో వైఎస్సార్సీపీ హయాంలో కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్ లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు అరాచకానికి తెగబడ్డారని విమర్శలు వచ్చాయి. ఆనాటి కసితో రగిలిపోయిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు పులివెందులలో వ్యూహాత్మకంగా వ్యవహరించి వైఎస్సార్సీపీని ఘోరంగా ఓడించాయని పరిశీలకులు విశ్లేషించారు.