'ప్రత్యేక విమానాల కోసం రూ.31 కోట్లు': Telugufeedsite వెల్లడి
రిపోర్టర్: నరేష్
స్థలం: Amaravati
ఏపీలో ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దెలు మరియు నిర్వహణ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.31.83 కోట్లు కేటాయించినట్లు Telugufeedsite వెల్లడించారు. తొలి త్రైమాసికానికి రూ.19.12 కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో త్రైమాసికానికి రూ.11.83 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో ఈ ప్రయాణాల కోసం మొత్తం రూ.109.04 కోట్ల ప్రజాధనం ఖర్చు అయినట్లు తెలిపారు.