జగన్ కోసం ఎన్నికలను బహిష్కరించి నిరసన తెలిపిన గ్రామస్తులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పుతలపట్టు
పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించారు. పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఓటు వేసేందుకు అనుమతించలేదన్న నిరసనతో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు తొమ్మిది వందల పదిహేను ఓట్లకు ఒక్క ఓటు కూడా పోలుకాలేదని సమాచారం అందుతోంది.