పాఠశాలల్లో బోధన మెరుగుపడాలి: సీఎం స్పష్టమైన ఆదేశాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
ముగిసిన సీఎంతో కలెక్టర్ల సదస్సులో పాఠశాలల్లో బోధన మెరుగుపడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ-ఫైళ్ల పరిష్కారంలో నెల్లూరు కలెక్టర్ హిమాన్షుశుక్లా సీఎం ప్రశంసలు అందుకున్నారు. విద్య, రెవెన్యూ శాఖల్లో పనితీరు మెరుగుపరచాలని, మొక్కలు పెంపకం, ఇంకుడు గుంతల ద్వారా భూగర్భజలాల పరిరక్షణకు కృషి చేయాలని రెండోరోజు సదస్సులో అధికారులకు దిశానిर्देशం చేశారు.