ఫేక్ ఆరోపణలు చేస్తే బాక్సింగ్ దెబ్బ ఏంటో చూపిస్తా
రిపోర్టర్: కిరణ్
స్థలం: Andhra Pradesh
తాము ఫేక్ అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్న గొడ్డలి బ్యాచ్ మరియు బ్లూ మీడియా తీరుపై లేడీ బాక్సర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవడు పడితే వాడు తమ సర్టిఫికెట్లు చూపించాలంటూ ప్రశ్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాక్సింగ్ అంటే ఎలా కొడతారో తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.