సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరిలో అభిమాని స్టెప్పులతో హోరెత్తిన సందడి

రిపోర్టర్: Madhu Bngr స్థలం: మోత్కూరు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభిమాని తన అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాటపై సరదాగా నృత్యం చేస్తూ అక్కడి స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణుల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.