ఎడ్ షీరన్ టూర్ వివాదంపై స్పందించిన ఐరిష్ గాయకుడు ఆరోన్ రోవ్

రిపోర్టర్: సతీష్ స్థలం: వరల్డ్

లూప్ టూర్ నుంచి మాక్లెమోర్ తొలగింపు వివాదంపై ఐరిష్ గాయకుడు-త రచయిత ఆరోన్ రోవ్ ఎడ్ షీరన్‌కు మద్దతుగా నిలిచారు. పాలస్తీనాకు మద్దతు తెలిపిన మాక్లెమోర్‌ను తొలగించడంపై వ్యక్తమవుతున్న విమర్శల నేపథ్యంలో, ప్రజలు తప్పుడు వ్యక్తిపై దృష్టి సారిస్తున్నారని ఆరోన్ పేర్కొన్నారు. న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ ఓనర్ రాబర్ట్ క్రాఫ్ట్ వంటి వారిపై దృష్టి పెట్టాలని ఆయన ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో కోరారు.