మౌలిక వసతులు లేక నరకయాతన అనుభవిస్తున్న జన్నారం శివారు ప్రజలు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం పట్టణ శివారులోని మారుమూల కాలనీలలో మౌలిక సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత పది సంవత్సరాలుగా శివారు ప్రాంతాలలో కాలనీలు ఏర్పడ్డాయి. సరైన రోడ్లు, డ్రైనేజీలు మరియు తాగునీటి సదువు కరవైంది. కాలనీలలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.