ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 17పై భారీ తగ్గింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: India
ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు సంబంధించి సెప్టెంబర్ 24 నుంచి ఎర్లీ బర్డ్ డీల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 17తో పాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు లభించనున్నాయి. ఎంపిక చేసిన యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందనుంది.