గుజరాత్ లో దారుణం: ముప్ పై వేల రూపాయల రుణం కోసం సహోద్యోగి తల నరికిన హంతకుడు

రిపోర్టర్: శివ స్థలం: Surat

గుజరాత్ లోని సూరత్ లో ముప్ పై వేల రూపాయల రుణం విషయంలో తీవ్ర ఘర్షణ తలెత్తడంతో ఒడిశాకు చెందిన సచిత్ కుమార్ నరేంద్ర బాల్ తన సహోద్యోగిని దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మృతుడి నుంచి డబ్బులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు అతడి తల నరికి, మొండాన్ని వేర్వేరు ప్రాంతాల్ లో పడేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, రైల్వే ట్రాక్ సమీపంలో తలను స్వాధీనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు.